పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలె.. తెలంగాణ రైతు సంఘం డిమాండ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్​ అన్నారు.