పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం : సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం శాసన మండలిలోని తన చాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు.