నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ ఎందుకు వండలేదన్నందుకు భర్తను చంపిన భార్య.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన

నాన్‌‌‌‌ వెజ్‌‌‌‌ ఎందుకు వండలేదని ప్రశ్నించడంతో పాటు కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది.