తమ్ముడికి మందులు వేయాలని.. అమ్మకు చెప్పి వెళ్తూ.. అనంతలోకాలకు!
నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్‌నుంచి పడి 14 ఏండ్ల బాలిక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పునీత్ తన భార్య, కూతురు అకాషాని(14), కొడుకుతో కలిసి నగరానికి వలస వచ్చాడు