ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు.. తాలు, తరుగు లేకుండా తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేయండి

నిర్ణీత నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించి, ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు