మంత్రి పేరు చెప్పి.. ఫైల్ క్లియర్ చేయిస్తానని రూ. కోటి 70 లక్షల మోసం.. జూబ్లీహిల్స్లో కేసు నమోదు
మంత్రి పేరు చెప్పి ఒక వ్యక్తి కోటి 70 లక్షల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కేసు నమోదైంది. మంత్రి తనకు బాగా తెలుసునని.. ప్రాజెక్ట్ ఫైల్ క్లియర్ చేయిస్తానని