Hyderabad: ఫ్రెండ్ పిలిచాడని లాడ్జ్‌కు వెళ్లిన మహిళ.. కట్‌చేస్తే.. తెల్లారే సరికి

హైదరాబాద్‌ నగరంలో దారుణ హత్య జరిగింది. చందానగర్‌లోని ఓ లాడ్జ్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆదివారం తెల్లవారుజామున లాడ్జ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.