నల్లమల ఒడిలో యోగా సాధకుల ట్రెక్కింగ్‌

కొ ల్లాపూర్‌ మండల పరిధిలోని సోమశిల గ్రామ రహదారిలో ఉన్న ఎకో పార్కు ప్రకృతి సౌంద ర్యాన్ని ఆస్వాదిస్తూ, శారీరక దృఢత్వం కోసం శనివారం ఉదయం ప్రముఖ యోగా మాస్టర్‌ పతంజలి శంకర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో యోగా సాధకులు భారీ ట్రెక్కింగ్‌ నిర్వహించారు.