PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ఉధృతం ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ప్రధాని మోడీ బ్యారక్‌పూర్ ర్యాలీలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.