అంగ, వంగ, కళింగల్లో బీజేపీ ప్రభుత్వాలు.. వచ్చే నెలలో ఏర్పాటవుతయ్: అమిత్ షా

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ప్రజలు మార్పు కోసం ఉత్సాహంగా ఓటేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. తూర్పు భారతావనిలోని ప్రాచీన రాజ్యాలైన అంగ, వంగ, కళింగ(బిహార్, బెంగాల్, ఒడిశా) ప్రాంతాల్లో వచ్చే నెలలో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు