కేదార్‍నాథ్‍కు పోటెత్తిన భక్తులు.. మూడ్రోజుల్లో రికార్డుస్థాయిలో దర్శనాలు

కేదార్ నాథ్ లో భక్తుల రద్దీ భారీగా ఉంది. మూడ్రోజులుగా భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.