క్రికెట్‌ ప్రైవేటు వ్యవహారం కాదు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో ఆర్థిక అవకతవకల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో క్రికెట్‌ నిర్వహణను కేవలం ఒక ప్రైవేటు వ్యవహారంగా చూడలేమని పేర్కొంది.