కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ సందర్భంగా ఈ ముగ్గురిపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది.