ఊదు.. నేను ఊదను ...బంజారాహిల్స్ పరిధిలోని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో యువతి హల్చల్

అర్ధరాత్రి ఓ యువతి తప్పతాగి హల్​చల్ సృష్టించింది. బంజారాహిల్స్ పరిధిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అగ్రసేన్ వైపు కారులో వెళ్తున్న యువతిని స్టడీ సర్కిల్ మలుపు వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారు.