తల్లాడ మండలంలో ధాన్యం కొనాలని రాస్తారోకో

తల్లాడ మండలంలో కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. తల్లాడ బస్టాండ్ ఎదుట హైదరాబాద్–దేవరపల్లి జాతీయ రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు.