ఆర్డీవో నివాసం నుంచి రూ.10 లక్షలు స్వాధీనం

నారాయణపేట అర్డీవో రాంచందర్‌ ఐదు జనన ధ్రువీకరణ పత్రాల జారీ కోసం రూ. 25 వేల లంచం తీసుకొంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.