తమిళనాడు పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్స్ విడుదల ఎప్పుడంటే?

ఏప్రిల్ 23వ తేదీ రోజు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తంగా 234 నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరగగా.. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుని రికార్డు సృష్టించారు. అయితే పోలింగ్ శాతం సైతం విడుదల అయినా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మాత్రం ఇంకా వెల్లడించలేరు. సాధారణంగా పోలింగ్ పూర్తి కాగానే ఈ ఫలితాలు వస్తుంటాయి కానీ తమిళనాడులో మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.