పెట్రోల్ బంకుల దగ్గర ఓవైపు క్యూలైన్లు.. మరోవైపు తిరుపతిలో 'ఉచిత' పెట్రోల్ !

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిజంగానే తగ్గిపోయాయా? లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.