Andhra Pradesh: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎవరికీ డౌట్ రాకుండా పెద్ద ప్లానే వేసింది.. కట్ చేస్తే..

అది చూడటానికి ఒక సాదాసీదా రోడ్డు ప్రమాదంలా అనిపించింది. కానీ పోలీసులకు ఎదురైన ఒక చిన్న మద్యం బాటిల్ హోలోగ్రామ్ ఆ ప్రమాదం వెనుక ఉన్న భయంకరమైన కుట్రను బయటపెట్టింది. నమ్మిన భర్తను, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యే ప్రియుడితో కలిసి కిరాయి హంతకులతో చంపించిన వైనం ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.