ఎస్సెస్సీ ఫలితాల్లో సూర్యాపేట జయ కేతనం..

ఎస్ఎస్సీ  ఫలితాల్లో జయ పాఠశాల విద్యార్థులు జయ కేతనం ఎగరవేశారు.  దాసరి రిత్విక 596 మార్కులతో స్టేట్ 2వ ర్యాంకు సాధించగా..  మొత్తం 11 మంది విద్యార్థులు 590 పైగా మార్కులు సాధించినట్టు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ తెలిపారు.