హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం.. ఎప్పుడెప్పుడంటే?

Hyderabad water cut: నగరవాసులకు హైదరాబాద్‌ జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. జలమండలి పరిధిలోని ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్‌లో ఉన్న 1.36 ఎంఎల్ సామర్థ్యం గల పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ శుభ్రపరిచే పనుల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ మే 02 నుంచి 3వ తేదీ మధ్య నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది.