రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ : డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలంగా లూప్ లైన్ లో ఉన్న డీఎస్పీలతో పాటు పలు కీలక డివిజన్లలో పనిచేస్తున్న డీఎస్పీలను బదిలీ చేసి.. పోస్టింగ్ ఇచ్చారు.