Delhi Capitals: ఆర్సీబీ బౌలర్ల దండయాత్ర.. 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు విధ్వంసం సృష్టించారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటింగ్ ఆర్డర్‌ను ఆర్‌సీబీ పేసర్లు పేకమేడలా కూల్చేశారు.