ఏపీలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ అధికారులు సోమవారం ( ఏప్రిల్ 27 ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు బాపట్ల ఆర్ఐ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి