Hyderabad: హైదరాబాద్ టూ ముంబై.. మూడు గంటల్లోనే ప్రయాణం.. హైస్పీడ్ రైలు కారిడార్‌పై బిగ్ అప్డేట్

తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్‌పై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే డీపీఆర్ పూర్తయినట్లు స్పష్టం చేశారు.ఇందుకు సంబందించిన అలైన్‌మెంట్లను ఆయన పరిశీలించారు. వీటి వివరాల్లోకి వెళితే..