ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరికి 47 రకాల పరీక్షలు.. కొత్త ఆరోగ్య సంరక్షణ పథకం!
AP New Health Scheme : ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరికి 47 రకాల పరీక్షలు చేసే విధంగా వినూత్న ఆరోగ్య సంరక్షణ పథకం మెుదలుకానుంది. ముఖ్యమంత్రి హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.