పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్..కఠిన షరతులతో మంజూరు చేసిన హైకోర్టు

మొయినాబాద్ ఫామ్హౌస్డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె. సుజన మంగళవారం విచారణ చేపట్టారు.