కుందనపల్లి, పెద్దంపేట వద్ద రైల్వే అండర్బ్రిడ్జిలను నిర్మించాలి

రామగుండం నియోజకవర్గ పరిధిలోని కుందనపల్లి ఎల్‌‌సీ గేట్​నెంబర్​49, పెద్దంపేట గేట్​నెంబర్​ 51తో పాటు మల్యాలపల్లి, బద్రిపల్లి వద్ద రైల్వే అండర్​ బ్రిడ్జిలను త్వరితగతిన నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే యూజర్స్​ కమిటీ మెంబర్​ అనుమాస శ్రీనివాస్​ కోరారు.