ఏపీలో పెరిగిన డిమాండ్‌‌.. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు

ఏపీలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ కొరతతో బంకులు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 4,510 బంక్‌‌ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగేవి. పెట్రోల్‌‌, డీజిల్‌‌ కొరత ఉందని, రేట్లు పెరుగుతాయని ప్రచారం జరుగుతుండడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి.