అన్నా.. అని పిలిచినందుకు బార్బర్ పై ఎస్సై దాడి

అన్నా అని పిలిచినందుకు సెలూన్  షాపు నిర్వాహకుడిపై ఎస్సై దాడి చేశాడు. కరీంనగర్ లోని ఖాన్‌‌పురా ప్రాంతంలోని న్యూ ప్రజా హెయిర్  స్టైల్  సెలూన్ ‌‌కు ఉదయం 7.30 గంటల సమయంలో త్రీటౌన్  ఎస్సై చైతన్య చందర్  వెళ్లారు.