ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి ఫొటో రిలీజ్ చేసిన ట్రంప్..

యాన్యువల్ ప్రెస్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులకు తెగబడ్డ షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పవర్‌ఫుల్ గన్‌తో షూటర్ కాల్పులు జరిపాడని వెల్లడించారు.