క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే.. జూన్ లో తెలంగాణ టీ20 లీగ్..మొత్తం 8 జట్లు

వచ్చే జూన్, జూలై నెలల్లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో తలపడనుండగా.. ఈ జట్ల యజమానుల కోసం ఏకంగా 40కి పైగా ప్రముఖ కంపెనీలు పోటీ పడుతుండటం విశేషం