ప్రభుత్వం చేతికి మెట్రో.. ఎల్‌అండ్‌టీతో పూర్తైన ఒప్పందం, ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వచ్చేసింది. ఇప్పటివరకు మెట్రో రైల్‌ను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియ నేడు అధికారికంగా పూర్తి కావడంతో.. ప్రభుత్వంలో మెట్రో విలీనం అయింది. మెట్రో రైలు ప్రభుత్వ అధీనంలోకి రావడంతో.. టికెట్ ధరలపై నియంత్రణ, మెరుగైన సేవలు, రెండో దశ విస్తరణ వేగం పెరిగి ప్రయాణికులకు శుభవార్త అవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.