కొత్తగా ఎన్నికైన రాష్ట్ర వీడియో జర్నలిస్టు అసోసియేషన్ మంగళవారం సెక్రటేరియేట్లో ఐ అండ్పీఆర్మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసింది. అక్రిడిటేషన్స్విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. కొత్త కమిషనర్ వచ్చారని, వీడియో జర్నలిస్టులకు అన్ని రంగాలకు అండగా ఉంటామన్నారు.