నన్ను చూసి నవ్వారు.. హీరో మెటీరియల్ కాదన్నారు..'కర' ఈవెంట్‌లో ధనుష్ ఎమోషనల్!

సినీ ప్రపంచంలో వారసత్వం ఉన్నా, ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు 'రూపం' చూసి వెక్కిరించే లోకం ఇది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ధనుష్ కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. కానీ నేడు ఆయన ఒక గ్లోబల్ స్టార్. లేటెస్ట్ ఆయన నటించిన చిత్రం ' కర( Kara )'. ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.