Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా చివరి అంకంలో ప్రచారాలు సాగిస్తున్నాయి. అయితే తాజాగా మమతా బెనర్జీకి చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.