రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు.. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వారందరూ బీజేపీలో చేరారు. ఇలా ఆప్‌ని వీడిన ఎంపీల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు.