మిరియాలకు రికార్డు స్థాయి ధర

గూడెంకొత్తవీధి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మిరియాలకు తొలిసారిగా రికార్డు స్థాయి ధర లభిస్తున్నది. ప్రైవేటు వర్తకులు కిలో రూ.700 ధరకు కొనుగోలు చేస్తున్నారు.