తెలంగాణ ఏర్పాటుకు ముందున్న వ్యవసాయ సంక్షోభం మళ్లీ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, విత్తనాల కొరత, ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.