బీసీల లెక్కల్లేని జనగణనతో ప్రయోజనం లేదు : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియ వల్ల బీసీలకు ఎలాంటి లాభం చేకూరదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.