గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.