అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం.. పెళ్లి పెద్దలు ఎవరు? పూర్తి విశేషాలు తెలుసుకోండి

Annavaram Satyanarayana Swamy Kalyanam 2026: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైశాఖ శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో స్వామివారి కల్యాణం ప్రధాన ఆకర్షణ. 2026లో ఈ వేడుకలు ఏప్రిల్ 26 నుంచి మే 2 వరకు జరుగుతుండగా, ఏప్రిల్ 27న కల్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది.