Chicken Rates: చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత మార్చిలో పెరిగిన రేట్లు ప్రస్తుతం అమాంతం దిగివచ్చాయి. ఏపీ, తెలంగాణలో లైవ్ బర్డ్ రిటైల్ రూ.132 ఉంది. స్కిన్‌లెస్ చికెన్ ఎండల ప్రభావంతో ధరలు మున్ముందు కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.