Hyderabad Metro: ఇక తెలంగాణ సర్కార్‌ వారి మెట్రో.. మే ఫస్ట్ నుంచి..

హైదరాబాద్‌ మెట్రో ఇక సర్కార్‌ వారి మెట్రో. ఎల్‌ అండ్‌ టీ నుంచి హైదరాబాద్‌ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌ చేసింది. ఎల్‌ అండ్‌ వాటాలను స్వాధీనంచేసుకుంది.ఇక మే ఫస్ట్‌ నుంచి మెట్రో నిర్వహణ ఇక ప్రభుత్వ ఆధీనంలోనే.. ఇన్నాళ్లు ఎల్‌ అండ్‌ టీ , MRHL నిర్వహణలో ఉన్న మెట్రో రైల్‌ను ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌ చేయనుంది.