ట్రంప్ పై మళ్లీ హత్యాయత్నం..వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హత్యాయత్నం నుంచి క్షేమంగా బయటపడ్డారు. శనివారం రాత్రి వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్లో వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో తీవ్ర కలకలం రేగింది.