ఎఫ్ఎంజీలకు ఇంటర్న్‌‌‌‌‌‌‌‌ షిప్ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్ విడుదల

విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన విద్యార్థులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) రాష్ట్రంలో ఇంటర్న్‌‌‌‌‌‌‌‌ షిప్ (సీఆర్ఎంఐ) చేసేందుకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.