kumaram bheem asifabad- మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలి

జిల్లాలో గంజాయి సాగు చేసినా, వినియోగించినా, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సమావేశానికి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు.