పెళ్లయిన రెండేళ్లకు.. ప్రియుడే కావాలంటూ సెల్ టవర్ ఎక్కిన మహిళ.. చూస్తూ ఉండిపోయిన భర్త

ప్రేమించిన వాడు మోసం చేశాడనో, భార్యాభర్తల మధ్య తగువులు వచ్చాయనో కొంత మంది సెల్ టవర్లు ఎక్కడం గురించి మనకు తెలిసిందే. కానీ తాజాగా యూపీకి చెందిన ఓ మహిళ మాత్రం వినూత్న డిమాండ్‌తో సెల్ టవర్ ఎక్కింది. పెళ్లయిన రెండేళ్లకు.. 100 అడుగుల ఎత్తున టవర్ ఎక్కి మరీ తనకు భర్త వద్దని చెప్పింది. ప్రియుడే కావాలంటూ పట్టుబట్టింది. దాదాపు మూడు గంటల పాటు మండుటెండలోనే నిరనస కొనసాగిస్తూ.. అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఆపూర్తి వివరాలు మీకోసం.