బెంగళూరులో గాలి వాన బీభత్సం..ఆస్పత్రి కాంపౌండ్ వాల్ కూలి..ముగ్గురు పిల్లలతో సహా 8మంది మృతి

బెంగళూరులో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బెంగళూరు సిటీని అతలాకుతలం చేసింది. గాలివానకు ఓ ఆస్పత్రి కాంపౌండ్ వాల్ కూలిపోయింది. గోడ శిథిలాల కింద పడి ముగ్గురు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతిచెందారు.