'శుభకార్యాల్లో డబ్బులు అడగడం హక్కు కాదు.. బలవంతం చేస్తే కేసే': ట్రాన్స్‌జెండర్ల వసూళ్లపై హైకోర్టు సంచలన తీర్పు

ట్రాన్స్‌జెండర్లకు అలహాబాద్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా శుభకార్యాల సమయంలో వచ్చి దీవెనలు ఇస్తూ.. పెద్ద ఎత్తు డబ్బులు డిమాండ్ చేయడం ట్రాన్స్‌జెండర్ల హక్కు కాదని తేల్చి చెప్పింది. ప్రజలు ఇష్టంగా, మనస్ఫూర్తిగా ఇస్తే ఓకే కానీ.. వారిని బలంవంతం చేస్తే మాత్రమే నేరంగానే పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. దీనికి శిక్షలు కూడా పడతాయని పేర్కొంది. ముఖ్యంగా తన ఏరియాలోకి మరెవరూ డబ్బులు తీసుకునేందుకు రాకూడదంటూ ఓ ట్రాన్స్‌జెండర్ వేసిన పిటిషన్ విచారిస్తూ న్యాయస్థానం ఈ రకమైన కామెంట్లు చేసింది.